కువైట్ నుంచి భారత్ చేరుకున్న ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు
- May 04, 2021
కువైట్ సిటీ: కోవిడ్ సెకండ్ వేవ్ తో అల్లాడుతున్న భారత్ కు కువైట్ అందించిన వైద్య పరికరాల సాయం మంగళవారానికి ఢిల్లీ చేరుకున్నాయి. మొత్తం 282 ఆక్సిజన్ సిలిండర్, 60 ఆక్సిజన్ కాన్సంట్రేట్స్ , వెంటిలేటర్లు ఇండియాకు అందాయి. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. క్లిష్ట సమయంలో భారత్ కు మద్దతుగా నిలబడిన కువైట్ కు ధన్యవాదాలు వ్యక్తం చేసింది. రెండు దేశాల మైత్రి బంధం మరింత బలపడేలా పరస్పర సహకారం భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







