భారత్-యూఏఈ విమానాల రద్దు పొడిగింపు

భారత్-యూఏఈ విమానాల రద్దు పొడిగింపు

భారతదేశం అలాగే యూఏఈ మధ్య ప్రయాణీకుల విమానాల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.తదుపరి ప్రకటన వచ్చేవరకు ఈ రద్దు నిర్ణయం అమల్లో వుంటుంది.భారత్ - యూఏఈ విమానాల్లో ప్రయాణీకుల్ని అనుమతించరు.యూఏఈ పౌరులు, డిప్లమాట్స్, అధికారిక డెలిగేషన్స్,గోల్డెన్ రెసిడెన్సీ వీసా వున్నవారు,వ్యాపారవేత్తల విమానాలకు మాత్రమే అనుమతులు ఇస్తారు. వెసులుబాటు పొందిన ప్రయాణీకులు తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ తప్పనిసరిగా తమ వెంట తెచ్చుకోవాలి.వారికి క్వారంటైన్ ఖచ్చితంగా వుంటుంది. 

Back to Top