రమదాన్ సీజన్ నేపథ్యంలో హోటల్ సెక్టార్, ఉమ్రా అనుమతులు జారీ చేసేందుకు అనుమతి
- May 04, 2021
జెడ్డా: కరోనా నేపథ్యంలో తీవ్రంగా దెబ్బ తిన్నహోటల్ రంగానికి ఊతమిచ్చేలా మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర గ్రాండ్ మసీదు చుట్టూ వున్న హోటళ్ళు ఉమ్రా అనుమతులు మంజూరు చేసేందుకు వీలుగా మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. సౌదీ అథారిటీ ఫర్ డేటా అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా సంయుక్తంగా ఈత్మార్నా మరియు తవక్కల్నా అప్లికేషన్ల ద్వారా హెల్త్ ప్రోటోకాల్స్ అమలయ్యేలా చేస్తున్నాయి. కాగా, 1,800 హోటళ్ళు, 250,000 హౌసింగ్ యూనిట్స్ మ్కాలో ఉమ్రా యాత్రీకుల కోసం సంసిద్ధంగా వున్నాయి.
తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







