కొత్త ఏటీఎం సర్వీసులు ప్రారంభించిన కువైట్ ఫైనాన్స్ హౌస్

కొత్త ఏటీఎం సర్వీసులు ప్రారంభించిన కువైట్ ఫైనాన్స్ హౌస్

బహ్రెయిన్: కువైట్ ఫైనాన్స్  హౌస్ - బహ్రెయిన్, ఎటీఎంల నెట్ వర్క్ ద్వారా బహ్రెయిన్ లో మెరుగైన సర్వీసులను అందించే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. కార్డు లేకుండా నగదుని విత్ డ్రా చేయడం, బ్రాంచీలను సంప్రదించకుండా డెబిట్ కార్డుల యాక్టివేషన్, బెనిఫిట్ పే ద్వారా నగదు విత్ డ్రా అలాగే నగదు డిపాజిట్ వంటి సేవలు ఈ కొత్త విధానం ద్వారా అందుతాయి. వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించే క్రమంలోనే ఈ సేవల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి.

Back to Top