సజావుగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్

సజావుగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్

కువైట్ సిటీ: వ్యాక్సినేషన్ కోసం పెద్ద సంఖ్యలో జనం వస్తున్నప్పటికీ, వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోందని అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఎవరికీ పట్టడంలేదు. మొదటి డోస్ అలాగే రెండో డోస్ వ్యాక్సిన్ కోసం వస్తున్నవారితో వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద క్యూ లైన్ చాలా పొడవుగా కనిపిస్తోంది. టెర్మినల్ 5 నుంచి హాల్స్ 5 అలాగే 6కి చేరుకోవడానికి పెద్ద క్యూ లైన్ కనిపిస్తోంది.

Back to Top