తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష..!
- May 05, 2021
హైదరాబాద్: బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా.. దేశవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు నిరసనలు చేపట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టారు బండి సంజయ్. నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని సేవ్ బెంగాల్ అంటూ నినాదాలు చేశారు.బీజేపీ కార్యాలయాలపై బాంబు దాడులు చేస్తున్నారన్నారు. ఇప్పటికే ముగ్గురు బీజేపీ కార్యకర్తలను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







