లైఫ్ సేవింగ్ కేర్ కొనసాగించనున్న హెచ్ఎంసి ఎమర్జన్సీ ట్రామా
- May 05, 2021
దోహా: కరోనా నేపథ్యంలోనూ ప్రాణాల్ని కాపాడే అత్యవసర సేవల్ని హమాద్ మెడికల్ కార్పొరేషన్ అందించనుంది. హెచ్ఎంసి ట్రామా మరియు ఎమర్జన్సీ విభాగాలకు చెందిన డాక్టర్లు, నర్సులు ప్రాణాల్ని కాపాడే సేవల్ని కెొనసాగిస్తారు. అంబులెన్సులు, పేషెంట్లను మెడికల్ ఎమర్జనీ సమయంలో చాకచక్యంగా ఆసుపత్రికి తరలించే పనులు చేపడతాయి. అనుమానిత కోవిడ్ 19 పేషెంట్ల కోసం ప్రత్యేక వైద్య చికిత్సా విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు.పేషెంట్ల నుంచి నర్సులు, ఇతర సిబ్బంది అలాగే వైద్యులకు కరోనా వైరస్ సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోపా పాజిటివ్ తేలిన పేషెంట్లకు ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తారు.
తాజా వార్తలు
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!









