'సావిత్రి' చిత్రం ఆడియో విడుదలకి... బాలకృష్ణ ముఖ్య అతిథి
- March 04, 2016
నారా రోహిత్, నందిత జంటగా నటించిన చిత్రం 'సావిత్రి'. శుక్రవారం నిర్వహించనున్న ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకలకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని కథానాయకుడు నారా రోహిత్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజన్ ఫిల్మ్ మేకర్స్ పతాకంపై వి.బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రావణ్ సంగీతం సమకూర్చారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







