లిస్టులో పేర్కొనని కమర్షియల్ యాక్టివిటీస్, ఇలా నిర్వహించుకోవచ్చు..

- May 08, 2021 , by Maagulf
లిస్టులో పేర్కొనని కమర్షియల్ యాక్టివిటీస్, ఇలా నిర్వహించుకోవచ్చు..

మస్కట్: లిస్టులో పేర్కొనని కమర్షియల్ యాక్టివిటీస్ నిర్వహించుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ అనుమతిచిచ్చింది. అయితే వినియోగదారులను రానివ్వకుండా తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవాల్సి వుంటుంది. మే 8 నుంచి మే 15 వరకు ఆయా వ్యాపార కార్యకలాపాల విషయమై ప్రత్యేక సమయాల్ని నిర్ణయిస్తూ మినిస్ట్రీ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారు ఝామున 4 గంటల వరకు మూమెంట్ బ్యాన్ విధిస్తూ సుప్రీం కమిటీ నిర్ణయం తీసుకుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com