వచ్చేవారం అందుబాటులోకి రానున్న 400,000 డోసుల ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్

వచ్చేవారం అందుబాటులోకి రానున్న 400,000 డోసుల ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అలాగే సంబంధిత పార్టీస్ చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో మూడో బ్యాచ్ ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్ వచ్చేవారం చేరుకోనుంది. మొత్తం 400,000 వ్యాక్సిన్ డోసులతో మూడో బ్యాచ్ వచ్చేవారం రానుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం కంటే కాస్త తక్కువ సంఖ్యలోనే వ్యాక్సిన్లు డెలివరీ అవుతున్నాయి. దాంతోపాటుగా కొంత ఆలస్యం కూడా జరిగింది. మొదటి బ్యాచ్ 200,000 డోసులు, రెండో బ్యాచ్ 150,000 డోసులు వచ్చాయి. మొత్తం 350,000 మందికి వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగింది.

Back to Top