14,650 గొడుగుల్ని పంపిణీ చేసిన సౌదీ ఇస్లామిక్ మినిస్ట్రీ

14,650 గొడుగుల్ని పంపిణీ చేసిన సౌదీ ఇస్లామిక్ మినిస్ట్రీమక్కా: మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, దవాహ్ మరియు గైడెన్స్ - మక్కా బ్రాంచి మొత్తంగా 14,650 గొడుగుల్ని ‘షేడ్ అండ్ ప్రొటెక్షన్’ పేరుతో పంపిణీ చేయడం జరిగింది. పవిత్ర రమదాన్ మాసంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిన దరిమిలా, పర్యాటకుల కోసం ఈ గొప్ప కార్యక్రమం చేపట్టారు. రమదాన్ అంతటా క్వార్టర్ మిలియన్ గొడుగుల్ని పంచాలని అంచనా వేసింది మినిస్ట్రీ. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీటిని పంచుతున్నారు మినిస్ట్రీ ఫీల్డ్ టీమ్స్.

Back to Top