మక్కా,మదీనాలో స్థలాల కొనుగోలుకు సౌదీ గ్రీన్ సిగ్నల్
- May 09, 2021
సౌదీ: మక్కా, మదీనాలోనూ రియల్ ఎస్టేట్ బిజినెస్ కు రంగం సిద్ధమైంది. సౌదీ స్టాక్ ఎక్సేంజీలో లిస్ట్ అయిన కంపెనీలు మక్కా, మదీనాలోనూ స్థలాలు కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సౌదీ ప్రభుత్వం. ఈ మేరకు రియల్ ఎస్టేట్ హక్కుదారులు, పెట్టుబడిదారుల చట్టంలోని ఐదవ ఆర్టికల్ ను సవరించినట్లు వెల్లడించింది. ఈ సవరణ మేరకు సౌదీయేతర పెట్టుబడి దారులు వ్యవక్తిగతంగా ఏదైనా రంగంలో లైసెన్స్ పొందినవారై ఉంటే వారు మక్కా, మదీనాలో స్థలాలపై పెట్టుబడి పెట్టేందుకు అర్హులు. అయితే..కొనుగోలు దారులు తమ ఆధీనంలోకి తీసుకున్న ఐదేళ్లలోపు పూర్తిస్థాయిలో పెట్టుబడులు పెట్టాలని కండీషన్ పెట్టింది.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







