భారత్ లో కరోనా కేసుల వివరాలు
- May 10, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కొత్తగా 3,66,161 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటివరకు భారత్ లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,26,62,575 కి చేరింది. ఇందులో 1,86,71,222 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 37,45,237 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 3,754 మంది మృతిచెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,46,116 కి చేరింది.ఇక ఇదిలా ఉంటే,గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,53,818 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇకపోతే, దేశంలో ఇప్పటి వరకు మొత్తం 17,01,76,603 మందికి వ్యాక్సిన్ అందించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







