కరోనాతో మరో ప్రముఖ జర్నలిస్ట్ మృతి
- May 10, 2021
హైదరాబాద్: కరోనా మహమ్మారి మరో జర్నలిస్టును బలి తీసుకుంది. ఇంటర్వ్యూల ద్వారా ప్రసిద్ధి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ టీఎన్ఆర్(TNR) కరోనాతో సోమవారం నాడు మృతి చెందారు. టీఎన్ఆర్ మృతి పట్ల జర్నలిస్టుల అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది.కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలు మీడియా సంస్థలకు చెందిన వందలాది మంది జర్నలిస్టులు కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







