వలస ప్రయాణీకులకు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పనిసరి
- May 10, 2021
ఒమన్: ఒమన్ వచ్చే వలస కుటుంబాలకు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పనిసరి చేసింది ఒమన్ ప్రభుత్వం. దేశంలో కరోనా వ్యాప్తిని తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుల్తానేట్ వచ్చే నాన్ ఒమనీయులందరికీ ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ వుంటుంది. 18 ఏళ్ళ వయసున్న చిన్నారులకూ ఇది వర్తిస్తుంది.మే 11 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చినట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ పేర్కొంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







