జిటెక్స్ 2016 ప్రదర్శనకు 35 వేల సందర్శకులు

- March 04, 2016 , by Maagulf
జిటెక్స్  2016 ప్రదర్శనకు  35 వేల సందర్శకులు

         
ఈ ఏడాది ఏప్రిల్ 13 నుంచి 15 వరకు దుబాయ్ లో జరగనున్న గల్ఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎగ్జిబిషన్ ( జిటెక్స్ 2016 ) ప్రదర్శనకు దాదాపు 35,000 సందర్శకులను ఆకర్షించనుంది. ప్రాంతీయంగా    
అంతర్జాతీయంగా వారంతా రానున్నట్లు జిటెక్స్  2016 మేనేజర్లు పేర్కొంటున్నారు.  ఈ కార్యక్రమంలో   ప్రధానంగా స్థానిక , ప్రాంతీయ , అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు మరియు పలు విద్యా సంస్థలతోపాటు వివిధ రంగాలను సమన్వయ పరుస్తూ 2,500 కోర్సులు ఈ ప్రదర్శనలో ఉంటాయి. జిటెక్స్  సైతం తన సలహాదారులు మరియు వివిధ వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన సలహాదారులకు ఆతిధ్యం  ఇవ్వనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com