కరోనా వ్యాక్సినేషన్ యథాతథంగా..
- May 12, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రారంభమైనా కరోనా వ్యాక్సినేషన్ యథాతథంగా కొనసాగుతోంది. టీకా తీసుకునే వారికి ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ టీకా కేంద్రాల్లో 45 ఏళ్లు దాటిన వారికి రెండో డోసు ఇస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు టీకా ఇస్తామని అధికారులు తెలిపారు.మొదటి డోసు వేయించుకున్నట్లు సర్టిఫికెట్ లేదా మెసేజ్ చూపిస్తే టీకా కేంద్రానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇస్తున్నారు.
తాజా వార్తలు
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
- మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు
- బక్రీద్ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!









