ప్రజలను బయటకు రావొద్దని అభ్యర్థిస్తున్న సీపీ అంజనీకుమార్
- May 12, 2021
హైదరాబాద్: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్ అమలును పర్యవేక్షిస్తున్నారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్..రవీంద్రభారతి,అబిడ్స్,నాంపల్లి,ఎం.జె మార్కెట్,మధీన,చార్మినార్ ప్రాంతాల్లో పర్యటించిన సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ...నగరం లో మొత్తం 168 చెక్ పాయింట్ లు ఏర్పాటు చేసాము.అనవసరంగా రోడ్ల పైకి వచ్చేవారిపై కేసులు నమోదు చేస్తాము అని తెలిపారు.జీవో లో పేర్కొన్న అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంది.కోవిడ్ నిబంధనలు పాటించాలి.అందరూ ఇళ్లలోనే ఉండి లాక్ డౌన్ కు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు సీపీ అంజనీకుమార్.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







