150 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇండియాకి డొనేట్ చేసిన దుబాయ్ సంస్థ

- May 12, 2021 , by Maagulf
150 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇండియాకి డొనేట్ చేసిన దుబాయ్ సంస్థ

దుబాయ్: ట్రైస్టార్ గ్రూప్, దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోన్న లాజిస్టిక్స్ కంపెనీ, 150 రెస్పిరానిక్స్ ఎవర్ ఫ్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, సెంట్ మార్తా హాస్పిటల్, బెంగళూరుకి డొనేట్ చేయడం జరిగింది. కోవిడ్ మీద పోరాటంలో భాగంగా ఈ సాయం చేయడం జరిగింది. ప్రతి యూనిట్ విషయానికొస్తే, కాంపాక్ట్ ఆక్సిజన్ మెషీన్ వుంటుంది. రెస్పిరేటరీ థెరపీ కోసం దీన్ని వినియోగిస్తారు. 5 లీటర్లు అంతకంటే తక్కువ ఆక్సిజన్ ఫ్లో అవసరమైనవారికి ఇవి ఉపయోగపడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com