సౌత్ ఇండియాకి ఎయిర్ ఇండియా విమానాల రద్దు.?
- May 12, 2021
బహ్రెయిన్: భారతదేశంలో కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో పలు దేశాలు ఇండియా నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాలి. మరికొన్ని దేశాలు ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేశాయి. అయితే, బహ్రెయిన్ ఇంతవరకు ఇండియాకి సంబంధించి ఎలాంటి విమానాల రద్దుని ప్రకటించలేదు. అయితే, పలువురు ప్రయాణీకులు మాత్రం ఈ విషయమై ఆందోళన చెందుతున్నారు. ఎయిర్ ఇండియా బుకింగ్ వేదిక ప్రకారం, జూన్ నుంచి సౌత్ ఇండియాకి పలు విమానాలు అందుబాటులో లేవని తెలుస్తోంది. కోచి, బెంగళూరు, తిరువనంతపురం వంటి నగరాలకు లిమిటెడ్ విమానాలు మాత్రమే జూన్ నుంచి అందుబాటులో వున్నాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







