అందరికీ వ్యాక్సిన్లు: సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్
- May 13, 2021
మస్కట్: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా పౌరులు అలాగే నివాసితులకు శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్లు అందిస్తామని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలూ తీసుకుంటున్నామని, అందరికీ వ్యాక్సిన్లు ఇస్తున్నామని రాయల్ కోర్టు దివాన్ ఓ ప్రకటనలో సుల్తాన్ హైతమ్ బిన్ వ్యాఖ్యల్ని పేర్కొంది.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్‌పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్‌లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









