భారత్ లో కరోనా కేసుల వివరాలు
- May 14, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో రోజు రోజుకు కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు చేపట్టినా.. ప్రభావం కనిపించడం లేదు. ఇక ఇదిలా ఉండే, దేశంలో కొత్తగా 3,43,144 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,40,46,809 కి చేరింది.ఇందులో 2,00,79,599 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 37,04,893 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 4,000 మంది మృతి చెందారు.దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,62,317 కి చేరింది.ఇక 24 గంటల్లో 3,44,776 మంది కరోనా నుంచి కోలుకోవడం శుభపరిణామం.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







