పార్కుల్ని ఓపెన్ చేసిన దుబాయ్: కఠినంగా నిబంధనల అమలు
- May 14, 2021
దుబాయ్: దుబాయ్ పబ్లిక్ పార్కుల్ని తిరిగి ప్రారంభించారు.ఈద్ అల్ ఫితర్ తొలి రోజునఉదయం 8 గంటలకు వీటిని తిరిగి ప్రారంభించారు. అయితే, ఐదుగురి కంటే ఎక్కువమంది ఓ చోట గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అల్ సఫా, జబీల్,అ ల్ మమ్జార్, మిష్రిఫ్, అల్ ఖోర్ ప్రాంతాల్లో పార్కులు తెరవబడ్డాయి. రాత్రి 11 గంటల వరకు ఇవి తెరిచి వుంటాయి. పార్కుల్లోని అన్ని చోట్లా ఎప్పటికప్పుడు డిసిన్ఫెక్షన్ చేస్తారు. సేఫ్ డిస్టెన్సింగ్ కోసం స్టిక్కర్లను కూడా పొందుపరిచారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







