నైట్ కర్ఫ్యూ ముగింపు: రాత్రి వేళ ట్రేడింగ్ నిషేధం
- May 14, 2021
మస్కట్: రాత్రి కర్ఫ్యూని ఒమన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూని ఇటీవల ఒమన్ అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు కార్యకలాపాలపై బ్యాన్ విధిస్తూ సుప్రీం కమిటీ గతంలో నిర్ణయం తీసుకుంది. మే 8 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనల్లో పగటి వేళ కమర్షియల్ యాక్టివిటీస్ మీద కూడా నిషేధం విధించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







