కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 6 సెలూన్ల మూసివేత
- May 14, 2021
దుబాయ్: దుబాయ్ మునిసిపాలిటీ ఆరు సెలూన్లను కరోనా నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో మూసివేయడం జరిగింది. కాగా, 2,346 తనిఖీలు నిర్వహించారు అధికారులు ఎమిరేట్ వ్యప్తంగా. నిబంధనలు ఉల్లంఘించేవారిపై జరీమానాలు, కఠిన చర్యలు తీసుకునే విషయమై అథారిటీస్ ఏమాత్రం పునరాలోచించే అవకాశమే లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దుబాయ్ మునిసిపాలిటీ ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి, నిబంధనల ఉల్లంఘన పట్ట కఠినంగా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







