అగ్ని ప్రమాదం: జహ్రాలోని కమర్షియల్ కాంప్లెక్సులో ఇద్దరు మృతి
- May 17, 2021
కువైట్ సిటీ: ఓ అగ్ని ప్రమాదం ఇద్దర్ని బలిగొంది.వివరాల్లోకి వెళితే, జహ్రా ప్రాంతంలోని ఓ కమర్షియల్ కాంప్లెక్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగలు అలముకోవడంతో ఊపిరి అందక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జహ్రా ప్రాంతం నుంచి ఫైర్ ఫైటింగ్ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని అదుపు చేయడం జరిగింది. భవనంలోని మూడు ఫ్లోర్లకు మంటలు వ్యాపించాయి. ఐదుగురు కార్మికుల్ని ఫైర్ ఫైటింగ్ టీమ్స్ రక్షించాయి.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









