యూఏఈలో ఎండల తీవ్రత 49 డిగ్రీస్
- June 01, 2015
యూఏఈలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం ఉష్ణోగ్రతలు 45 నుంచి 49 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ అండ్ సెస్మాలజీ వెల్లడించింది. ప్రధానంగా యూఏఈలోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. వేడితో కూడిన బలమైన గాలులు వీస్తాయనీ, ఇసుక తుఫాన్లను తలపిస్తాయి గనుక, మోటార్ వాహనాలపై వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. విజిబులిటీ తక్కువగా ఉంటుంది గనుక, అత్యవసర పరిస్థితుల్లో తప్ప వీలైనంతవరకు ప్రయాణాలు తగ్గించుకోవాలని వాహనదారులకు వాతావరణ శాఖ సూచించింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







