కరోనా బాధితుల్లో సగం మంది 50 ఏళ్ళ లోపువారే
- May 18, 2021
ఒమన్: కోవిడ్ 19 ఫీల్డ్ ఆసుపత్రిలో ఆక్యుపెన్సీ రేటు 80 శాతంగా వుంది. అందులో సగం మందికి పైగా 50 ఏళ్ళ లోబడి వయసున్నవారే. ఈ విషయాల్ని కోవిడ్ 19 ఫీల్డ్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ నబిల్ మొహమ్మద్ అల్ లవాతి వెల్లడించారు. 2020 అక్టోబర్ 6న తొలి కేసు రిజిస్టర్ అయ్యిందనీ, ఇప్పటిదాకా 1,300 కేసుల్ని రిసీవ్ చేసుకోవడం జరిగిందని అన్నారు. 1,200 మంది కోలుకున్నారని తెలిపారు. ఇండియన్ మ్యుటేటెడ్ వైరస్ కూడా ఒమన్ చేరుకుని వుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







