రెడ్ లైట్ జంప్ చేసే వాహనాల ఇంపౌండ్: విడుదలకు 50,000 దిర్హాములు చెల్లించాల్సిందే
- May 18, 2021
యూఏఈ: రెడ్ లైట్ జంప్ చేసిన వాహనాల్ని ఇంపౌండ్ చేయడం జరుగుతుందనీ, అలాంటి కార్లకు 50,000 దిర్హాములు చెల్లించి విడుదల చేసుకోవాల్సి వుంటుందని అబుదాబీ పోలీస్ స్పష్టం చేసింది. ఉల్లంఘనులకు 1,000 దిర్హాముల జరీమానా విధిస్తారు. 12 బ్లాక్ పాయింట్స్ ఎదుర్కోవాల్సి వుంటుంది. ఫీజులు చెల్లించేవరకు వాహనం ‘ఇంపౌండ్’ చేయబడుతుంది. మూడు నెలల్లోగా వాహనాన్ని రిలీజ్ చేసుకోకపోతే, దాన్ని ఆక్షన్ వేస్తారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







