ప్రమాదం జరిగిన చోట గుమికూడినా, ఫొటోలు, వీడియో తీసినా జరీమానా తప్పదు

- May 19, 2021 , by Maagulf
ప్రమాదం జరిగిన చోట గుమికూడినా, ఫొటోలు, వీడియో తీసినా జరీమానా తప్పదు

యూఏఈ: ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో గుమికూడినా, ఆ సంఘటనను ఫొటోలు, వీడియోల్లో చిత్రీకరించినా జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుందని అబుదాబీ పోలీసులు హెచ్చరించారు. గుమికూడరాదన్న నిబంధనను ఉల్లంఘిస్తే 1,000 దిర్హాముల జరీమానా, ఫొటోలు లేదా వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేస్తే 150,000 దిర్హాముల జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో గుమి కూడటం అనేది యూఏఈలో చట్ట వ్యతిరేకం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com