ఇండియా నుంచి వచ్చేవారికి 10 రోజుల క్వారంటైన్
- May 19, 2021
బహ్రెయిన్: ఇండియా అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ మరియు శ్రీలంక దేశాల నుంచి వచ్చేవారికి (ట్రాన్సిట్ ప్రయాణీకులకు కూడా) 10 రోజుల తప్పనిసరి క్వారంటైన్ విధిస్తూ నేషనల్ మెడికల్ టాస్కుఫోర్స్ నిర్ణయం తీసుకుంది. ఆరేళ్ళ పైబడిన ప్రయాణీకులకు ఈ తప్పనిసరి క్వారంటైన్ నిబంధన వర్తిస్తుంది. ప్రయాణీకులు తమ వెంట పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ ఫలితాన్ని తమ వెంట తీసుకురావాల్సి వుంటుంది. ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకున్న రిపోర్ట్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. బహ్రెయిన్ రాగానే మరోసారి వారికి పీసీఆర్ టెస్ట్ జరుగుతుంది. అలా వచ్చేవారు బహ్రెయిన్ దేశంలో ఖచ్చితంగా 10 రోజుల పాటు క్వారైంటన్ పాటించాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







