దేవిశ్రీ, శ్రేయాఘోషల్ పాట పవర్‌స్టార్ చిత్రంలో..
- March 05, 2016
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సర్దార్ గబ్బర్‌సింగ్'. ఈ చిత్రంలోని ఓ పాట కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గాయని శ్రేయా ఘోషల్‌లు కలిసి గొంతు సవరించారు. దేవిశ్రీ సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... పాట రికార్డింగ్ సమయంలో శ్రేయా ఘోషల్‌తో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. రికార్డింగ్ బాగా జరిగిందని, శ్రేయా చక్కగా పాడారని తెలిపారు. పాట వినడానికి మీరంతా ఎదురుచూస్తున్నారా? అంటూ అభిమానుల్ని సరదాగా ప్రశ్నించారు. ఈ చిత్రానికి కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు.పవన్ కల్యాణ్‌తో జంటగా కాజల్ నటిస్తున్నారు. వేసవిలో 'సర్దార్ గబ్బర్‌సింగ్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







