ఓ రకం ఫేస్ మాస్కుల పంపిణీని రద్దు చేసిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- May 21, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఓ ప్రకటన తాజాగా జారీ చేసింది. ఓ రకం ఫేస్ మాస్క్ నిబంధనలకు అనుగుణంగా లేదనీ, దుమ్ముతో కూడినదై వుందనీ, సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎస్.ఎం 9988794 రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన ఫేస్ మాస్కులను బ్యాన్ చేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ప్రకటించింది. తయారీదారు పేరు మాత్రం వెల్లడి కాలేదు. సాంకేతిక పరీక్ష అనతరం లోపాలు బయటపడ్డాయి. ఎవరూ ఈ మాస్కులను వినియోగించరాదనీ, వీటి గురించిన సమాచారం అందితే [email protected] కి ఫిర్యాదు చేయాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వర్గాలు ప్రజలకు సూచించాయి.
తాజా వార్తలు
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!







