కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 828 మందిపై కేసుల నమోదు
- May 21, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు, కోవిడ్ 19 నిబంధనల్ని ఉల్లంఘిస్తోన్నవారిపై చర్యల దిశగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా మే 20న మొత్తం 828 ఉల్లంఘనల్ని గుర్తించారు. ఫేస్ మాస్కులను ధరించని 523 మందిపై కేసులు నమోదు చేశారు. పార్కులు, ఇతర ప్రాంతాల్లో గుమికూడిన 209 మందిపైనా కేసులు నమోదు చేయడం జరిగింది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించని 34 మంది పైన కేసులు నమోదయ్యాయి. ఎహ్తెరాజ్ అప్లికేషన్ లేని కారణంగా 13 మందిపై కేసులు నమోదు చేశారు. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన 10 మందిపై కూడా కేసులు నమోదయ్యాయి. వీళ్ళందరిపైన కేసులకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ పరిశీలనకు పంపడం జరిగింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







