తెలంగాణ కరోనా అప్డేట్
- May 23, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 42,526 కరోనా టెస్టులు చేయగా 2,242 కేసులు నమోదయ్యాయి.తాజా కేసుల కలిపి రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 5,53,277కి చేరింది. ఇక మరోవైపు కరోనా మహమ్మారికి మరో 19 మంది మృతి చెందారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 3,125కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 40,489 యాక్టివ్ కేసులున్నాయి. ఇక 4,693 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 343 కేసులు వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







