యూఏఈ వ్యాప్తంగా 78.11% మందికి కోవిడ్ వ్యాక్సిన్
- May 26, 2021
యూఏఈ: కోవిడ్ నుంచి వీలైనంత తొందరగా బయటపడి మళ్లీ సాధారణ పరిస్థితులను చేరుకోవటమే లక్ష్యంగా యూఏఈ ప్రారంభించిన జాతీయ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం..లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అర్హత కలిగిన వారిలో 78.11% మంది వ్యాక్సిన్ పొందినట్లు యూఏఈ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లంతా 16 ఏళ్లు అంతకుమించిన వయసున్న వాళ్లని వెల్లడించింది. వ్యాక్సినేషన్ పై ప్రతి వారం నిర్వహించే సమీక్షలో భాగంగా ఈ వివరాలను ప్రకటించింది. ఇక వ్యాక్సినేషన్ తొలి నుంచి 60 ఏళ్లు అంతకుమించిన వయసువారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. నిర్దేశిత టార్గెట్ గ్రూప్ లో 84.59% మందికి ఇప్పటికే వ్యాక్సిన్ అందించినట్లు యూఏఈ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







