స్థానిక ఒప్పందం కింద టీచర్ల నియామకం
- May 26, 2021
కువైట్: 2021-2022 విద్యా సంవత్సరానికిగాను స్థానిక ఒప్పందాల ప్రక్రియను మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆమోదించింది. అదనపు సబ్జెక్టులు గనుక ఏర్పాటు చేస్తే, అంచనా బడ్జెట్ ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ ఏజెంట్ సంబంధిత సమాచారం తెలియజేస్తారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రెండు రోజుల్లోనే వెలువడమే అవకాశం వుంది.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







