ఫ్లైట్ బుకింగ్స్ లో మార్పులను జూన్ 30 వరకు పొడిగించిన ఎయిర్ ఇండియా
- May 28, 2021
న్యూ ఢిల్లీ: కోవిడ్ మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ లైన్స్ ట్రావెల్ ప్లాన్ లో ఇబ్బందులు నెలకొన్న విషయం తెలిసిందే. విమన సర్వీసుల రద్దు నేపథ్యంలో అప్పటికే టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా టికెట్ ఛేంజ్ ఆఫర్ ను జూన్ 30 వరకు పొడిగించింది. గడువులోగా విమాన సర్వీసులు ప్రారంభం అయితే..ఒక సారి విమాన టికెట్ తేది, ఫ్లైట్ నెంబర్ ఉచితంగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే డొమస్టిక్ నెట్వర్క్ లో కూడా మార్పులు చేసుకోవచ్చు. ఈ మేరకు ట్విట్టర్ అకౌంట్లో ఎయిరిండియా వివరాలు వెల్లడించింది.
మరిన్ని వివరాలకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
http://www.airindia.in/International-Refunds-And-Travel-Waiver.htm
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







