గత వారంలో 33,539 ట్రాఫిక్ ఉల్లంఘనలు
- May 30, 2021
కువైట్ సిటీ: గత వారం రోజుల్లో 33,539 మేర ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. మే 22 నుంచి 28 వరకు జరిగిన ఉల్లంఘనల వివరాలను వెల్లడించారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారిలో 53 మంది తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డారని..వారిని జైలుకు తరలించినట్లు వివరించారు. రూల్స్ బ్రేక్ చేసిన 16 మంది మైనర్లను జువైనల్ ప్రాసిక్యూషన్ ఆఫీస్ కు తరలించినట్లు చెప్పారు. వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన వారిలో 244 వాహనాలను, మరో రెండు బైకులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







