తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు

- May 30, 2021 , by Maagulf
తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు

హైదరాబాద్: తెలంగాణలో జూన్ 10 వరకు లాక్‌డౌన్ పొడిగించారు.అదే సమయంలో లాక్ డౌన్ మినహాయింపు సమయాన్ని ఉదయం 06:00 నుంచి మధ్యాహ్నం 01:00 గంట వరకు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణలో ఈ నెల 12 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది.ఈరోజు వరకూ ఉదయం 06:00 నుంచి 10:00 వరకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు.కేబినెట్ నిర్ణయాలపై ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్వీట్ చేశారు.          

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com