అప్పులకు సంబంధించిన కేసుల నిమిత్తం 51.9 మిలియన్ దిర్హాముల విడుదలకు షార్జా రూలర్ ఆమోదం
- May 31, 2021
యూఏఈ: షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, పౌరులకు సంబంధించిన 99 కేసుల సెటిల్మెంట్ కోసం 51,907,000 దిర్హాముల విడుదలకు ఆమోదం తెలిపారు. షర్జా డెబిట్ సెటిల్మెంట్ కమిటీకి 20వ గ్రూప్ ఆఫ్ పేమెంట్స్ నిమిత్తం ఈ నిధులు విడుదల చేయబడతాయి. పౌరులకు స్థిరమైన, గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు ఈ చర్యలు చేపట్టారు. షార్జా ఎమిరి కోర్టు అలాగే కమిటీ హెడ్ రషీద్ అహ్మద్ బిన్ అల్ షేక్ మాట్లాడుతూ, వివిధ కేటగిరీల కిందకి వచ్చే ప్రజల అప్పుల చెల్లించడానికి కమిటీ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. తొలి చెల్లింపు ద్వారా 786,786,153 దిర్హాములను 1,573 మంది లబ్దిదారుల కోసం విడుదల చేయడం జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









