నేటి నుంచి పాస్‌పోర్టు సేవలు పునఃప్రారంభం!
- June 01, 2021
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో సేవలను మంగళవారం నుంచి పునఃప్రారంభించనున్నారు.హైదరాబాద్(బేగంపేట్, అమీర్‌పేట్,టోలిచౌకి), నిజామాబాద్, కరీంనగర్‌తో పాటు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం, సచివాలయంలోని అటెస్టేషన్‌కేంద్రంలో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 1వరకు సేవలు అందుబాటులో ఉంటాయని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి బాలయ్య తెలిపారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







