భారత్ లో కరోనా కేసుల వివరాలు
- June 01, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి క్రమక్రమంగా అదుపులోకి వస్తోంది.దేశంలో కొత్తగా 1,27,510 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటివరకు భారత్ లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,81,75,044 కి చేరింది.ఇందులో 2,59,47,629 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 18,95,520 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 2,795 మంది మృతిచెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,31,895 కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 2,55,287 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే, దేశంలో ఇప్పటి వరకు మొత్తం 21,60,46,638 మందికి వ్యాక్సిన్ అందించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







