మూడు నెలలకు ఓ సారి అడ్వాన్స్ వర్క్ పర్మిట్ ఫీజు..త్వరలో అమలు
- June 01, 2021
సౌదీ: వర్క్ పర్మిట్ ఫీజులకు సంబంధించి త్వరలోనే కొన్ని మార్పులు చేయనున్నట్లు మానవ వనరులు, సాంఘికాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వర్క్ పర్మిట్లకు సంబంధించి ప్రతి మూడు నెలలకు అడ్వాన్స్ గా ఫీజు చెల్లించేలా మార్పులు తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది. రిక్రియేషన్ & ఎంటర్టైన్మెంట్ నేషనల్ కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని కార్మిక శక్తిలో గణనీయమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తగిన ప్రణాళికలను అమలు ఆవశ్యతను ప్రస్తావించారు. అలాగే ప్రైవేట్ రంగంలో అభివృద్ధి నమోదును ఆయన స్వాగతిస్తూ సిబ్బంది టీంవర్క్ ను ప్రశంసించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







