భారతీయ పాస్‌పోర్ట్ ఏజెన్సీ బిఎల్ఎస్ కొత్త బ్రాంచి వివరాలు
- June 01, 2021
అబుధాబి: భారతీయ పాస్‌పోర్ట్‌లు మరియు వీసాలను ప్రాసెస్ చేసే అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అయిన బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ అబుధాబి లో కొత్త అడ్రస్ కు మార్చబడింది అని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది.
అది, అల్ రీమ్ ఐలాండ్ లోని షామ్స్ బొటిక్ మాల్‌కు మార్చబడింది. ఈ కేంద్రం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. చివరి టోకెన్ సాయంత్రం 4.30 గంటలకు అందించబడుతుంది. క్రొత్త బ్రాంచీ చిరునామా: షామ్స్ బొటిక్ మాల్, లెవెల్ 1, షాప్ నంబర్ 32, అల్ రేఫా స్ట్రీట్, అల్ రీమ్ ఐలాండ్.
అయితే, అల్ ముహైరి భవనంలో ఉన్న ఆఫీసులో ప్రీమియం లాంజ్ సేవలను అందిస్తుంది.
అలాగే, ముసాఫాలో డాన్యూబ్ హోమ్స్ మరియు అబుధాబి లేబర్ కోర్ట్ వెనుక ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఏడాది ప్రారంభంలో కొత్త కేంద్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







