మనీ లాండరింగ్ పాల్పడితే మిలియన్ దిర్హాము ల ఫైన్
- June 02, 2021
యూఏఈ: చట్టవిరుద్ధమైన మనీ లాండరింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని యూఏఈ హెచ్చరించింది.మనీ లాండరింగ్ తో ఉగ్రవాదులకు ఆర్ధిక సాయం, ఆయుధాల కొనుగోళ్లు, అక్రమ సంస్థలకు ఆర్ధిక సాయం వంటి సామాజిక విద్రోహ శక్తులకు మేలు చేకూర్చేవారిని వదిలే ప్రసక్తే లేదని ఆర్ధిక మంత్రిత్వ శాఖ వార్నింగ్ ఇచ్చింది. మనీ లాండరింగ్ పాల్పడినా, బిజినెస్ ముసుగులో యజమాని అంతిమ ప్రయోజనాల విధానాలు ఉల్లంఘించినా 50 వేల నుంచి మిలియవన్ దిర్హామ్ ల మేర జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







