మనీ లాండరింగ్ పాల్పడితే మిలియన్ దిర్హాము ల ఫైన్

- June 02, 2021 , by Maagulf
మనీ లాండరింగ్ పాల్పడితే మిలియన్ దిర్హాము ల ఫైన్

యూఏఈ: చట్టవిరుద్ధమైన మనీ లాండరింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని యూఏఈ హెచ్చరించింది.మనీ లాండరింగ్ తో ఉగ్రవాదులకు ఆర్ధిక సాయం, ఆయుధాల కొనుగోళ్లు, అక్రమ సంస్థలకు ఆర్ధిక సాయం వంటి సామాజిక విద్రోహ శక్తులకు మేలు చేకూర్చేవారిని వదిలే ప్రసక్తే లేదని ఆర్ధిక మంత్రిత్వ శాఖ వార్నింగ్ ఇచ్చింది. మనీ లాండరింగ్ పాల్పడినా, బిజినెస్ ముసుగులో యజమాని అంతిమ ప్రయోజనాల విధానాలు ఉల్లంఘించినా 50 వేల నుంచి మిలియవన్ దిర్హామ్ ల మేర జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com