హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
- June 02, 2021
హైదరాబాద్: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గచ్చిబౌలి, మనికొండ, గోల్కొండ, టోలి చౌకి, మేహదీపట్నంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. గాలలు కూడా బలంగా వీచాయి. దీంతో షేక్ పేట్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరంలో భారీ వర్షం కురవడంతో జిహెచ్ఎంసి అధికారులు అప్రమత్తమయ్యారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







