ఉమ్రా మరియు హజ్ కోసం మినిస్ట్రీ ఆమోదించిన టూర్ ఆపరేటర్లను లిస్ట్ చేసిన అవ్కాఫ్
- June 02, 2021దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్ మరియు ఇస్లామిక్ ఎఫైర్స్ (అవ్కాఫ్), హజ్ మరియు ఉమ్రా కోసం టూర్స్ మరియు ట్రావెల్స్ ఆపరేటర్లను లిస్ట్ చేసింది. మొత్తం 8 ఆపరేటర్లను గుర్తించడం జరిగింది. అన్సర్ (హజ్ మరియు ఉమ్రాహ్), బిన్ దర్విష్ (హజ్ మరియు ఉమ్రా), అల్ ఫుర్కాన్ (హజ్ మరియు ఉమ్రా), అల్కుడ్స్ (హజ్, ఉమ్రా మరియు టూరిజం), నసూక్ (హజ్ మరియు ఉమ్రా), డోరాత్ (మక్కా), హతిమ్ హజ్ మరియు ఉమ్రా ఆఫీస్ ఈ లిస్టులో వున్నాయి. చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఈ ఆపరేటర్లు వ్యవహరించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం