సాంకేతిక సమస్యతో తాత్కాలికంగా ట్రేడింగ్ నిలిపివేసిన తడావుల్
- June 02, 2021
సౌదీ అరేబియా: సౌదీ స్టాక్ ఎక్స్చేంజి (తడావుల్), అనుకోకుండా తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా మార్కెట్ ట్రేడింగ్ నిలిపివేసినట్లు పేర్కొంది. సమస్యను సరిదిద్దేందుకు స్పెషలైజ్డ్ టీమ్స్ పనిచేస్తున్నట్లు తెలిపింది. సాంకేతిక సమస్య తలెత్తడంపై తడావుల్ క్షమాపణ చెప్పింది. మార్కెట్ మరియు ట్రేడర్లకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూస్తామని పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







